భారతదేశం, మార్చి 10 -- నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మెదడు చురుగ్గా పనిచేయడానికి మనం ఎన్నో రకాల విటమిన్ టాబ్లెట్లు, ఖరీదైన సప్లిమెంట్లు వాడుతుంటాం. కానీ, వీటన్నింటికంటే అద్భుతంగా పని చేసే ఒక మార్గం మన చేతుల్లోనే ఉందని అమెరికాలోని మిచిగాన్కు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ జయ్ జగన్నాథన్ గుర్తుచేస్తున్నారు. మన మెదడుకు అసలైన నేస్తం 'గాఢ నిద్ర' అని, దీన్ని మించిన ఔషధం మరొకటి లేదని ఆయన స్పష్టం చేశారు.
మార్చి 8న సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్న సమాచారం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మెదడును దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచడానికి 'నిలకడైన, నాణ్యమైన నిద్ర' అత్యంత కీలకమని ఆయన వివరించారు.
మనం పడుకున్నప్పుడు మన మెదడు విశ్రాంతి తీసుకుంటుందని అనుకుంటాం. కానీ, అసలు పని అప్పుడే మొదలవుతుందని డాక్టర్ జగన్నాథన్ అంటున్నారు. నిద్రలో ఉన్నప్పుడు మెదడులో 'గ్లిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.