భారతదేశం, మార్చి 12 -- అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ స్ట్రైకర్ (Stryker) పై ఇరాన్ అనుబంధ హ్యాకర్ల బృందం భారీ దాడికి పాల్పడింది. దీనివల్ల కంపెనీ కార్యకలాపాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి.
బుధవారం అర్ధరాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) ఈ దాడి మొదలైంది. ఆఫీసుల్లో పని చేస్తున్న ఉద్యోగులు చూస్తుండగానే వారి కంప్యూటర్లలోని డేటా ఒకదాని తర్వాత ఒకటి మాయమైపోయింది..
ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థల సమాచారం ప్రకారం ఈ దాడి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది:
ఈ దాడి వెనుక ఇరాన్‌కు చెందిన 'హందాలా' (Handala) అనే హ్యాకర్ల బృందం ఉన్నట్లు గుర్తించారు. స్ట్రైకర్ కంపెనీ లాగిన్ పేజీల్లో ఈ బృందం లోగో ప్రత్యక్షమైంది.
స్ట్రైకర్ సంస్థ ఈ దాడిని ధృవీకరించింది. అయితే, ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి వైరస్ (Malware) లేదా డబ్బు కోసం వేధించే సాఫ్ట్‌వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.