మెడికల్ టూరిజంలో భారత్ హవా: వైద్య రాజధానిగా మారిన దేశం
భారతదేశం, ఆగస్టు 19 -- ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన వైద్యం కోసం అన్వేషిస్తున్న విదేశీ రోగులకు భారతదేశం ప్రధాన కేంద్రంగా మారుతోంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2025 ఒక్క ఏడాదిలోనే 5 లక్షల మందికి పైగా విదేశీయులు వివిధ రకాల చికిత్సల కోసం భారత్కు వచ్చారు. ప్రస్తుతం $8.7 బిలియన్లుగా ఉన్న భారత మెడికల్ టూరిజం మార్కెట్, 2030 నాటికి $16.2 బిలియన్ల (దాదాపు Rs.1.35 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో వైద్య ఖర్చులు అమాంతం పెరిగిపోవడం, సంక్లిష్ట శస్త్రచికిత్సల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి రావడం, జీవనశైలి వ్యాధులు తీవ్రమవ్వడం వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా రోగులను విదేశీ చికిత్సల వైపు నడిపిస్తున్నాయి. 2022లో ప్రపంచ మెడికల్ వ్యాల్యూ ట్రావెల్ (MVT) మార్కెట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.