మెడికల్ కాలేజీల PPP ముసుగులో భారీ స్కామ్ - ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం
భారతదేశం, నవంబర్ 12 -- చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పేదలకు ఉచిత వైద్యం అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు.
తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేయించామని.. అందులో 5 కాలేజీలను ప్రారంభించి, మరో 3 కాలేజీలను తరగతుల నిర్వహణకు సిద్ధం చేశామని జగన్ గుర్తుచేశారు. మిగిలిన 9 కాలేజీల నిర్మాణానికి ఏడాదికి రూ. 1,000 కోట్లు కేటాయిస్తే అవి కూడా పూర్తయ్యేవని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ పని చేయడం లేదని విమర్శించారు. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఎకరా రూ. 100కే లీజుకు ఇ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.