మెటా గ్లోబల్ హెడ్స్‌కు కేంద్రం సమన్లు: ప్రధాని మోదీ రీల్ తొలగింపుపై సీరియస్
భారతదేశం, జూలై 29 -- ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటాకు భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన రీల్ తొలగింపు వ్యవహారంతో పాటు పలు నిబంధనల ఉల్లంఘనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం.. మెటా అంతర్జాతీయ యాజమాన్యానికి అత్యవసర సమన్లు జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) కార్యదర్శి ఎస్. కృష్ణన్ ఆధ్వర్యంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది.
నీట్-యుజి (NEET-UG) ప్రశ్నాపత్రం లీకేజీ ఆందోళనల నేపథ్యంలో విద్యార్థులకు ధైర్యం చెబుతూ, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ ప్రధాని మోదీ జూలై 23న ఒక రీల్‌ను పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 39.7 కోట్లు, ఫేస్బుక్లో 16.4 కోట్ల వీక్షణలు వచ్చాయి. అయితే సాంకేతిక పొరపాటు కారణం చూపి ఈ వీడియోను మెటా తొలగించింది. ఆ తర్వాత రోజే పునర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.