మూసీ రివర్‌ఫ్రంట్‌లో భారీ ప్రాజెక్టు.. రూ.1,108 కోట్లతో మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయం
భారతదేశం, అక్టోబర్ 7 -- హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఉన్న ప్రముఖ ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని దివ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేయడంతో పాటు ఆ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు పెంచేందుకు ఏకంగా రూ. 1,108.27 కోట్ల భారీ నిధులతో పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం G.O.Rt.No.928, G.O.Rt.No.929 పేరిట రెండు ప్రత్యేక జీవోలను విడుదల చేసింది. మూసీ నదీ పరివాహక ప్రాంతంలోని మంచిరేవులలో ప్రాచీన ఆలయంగా పేరొందిన ఓంకారేశ్వర స్వామి దేవాలయ సముదాయాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మలిచేందుకు ప్రభుత్వం రూ. 948.65 కోట్లను కేటాయించింది.
వైభవంగా కనిపించే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.