మూడు రెట్లు వేగం, 60% తక్కువ ధర.. గూగుల్ కొత్త ఏఐ 'జెమినీ 4 నియాన్'
భారతదేశం, నవంబర్ 19 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గూగుల్ మరో కీలక అడుగు వేసింది. తక్కువ ఖర్చుతో, అత్యంత వేగంగా పనిచేసే 'జెమినీ 4 నియాన్' (Gemini 4 Neon) అనే సరికొత్త ఏఐ మోడల్‌ను గురువారం విడుదల చేసింది. తమ అత్యంత శక్తిమంతమైన మోడల్ 'జెమినీ 4 కార్బన్'కు సమానమైన లేదా అంతకంటే మెరుగైన పనితీరును నియాన్ అందిస్తుందని గూగుల్ ప్రకటించింది. పైగా కార్బన్‌తో పోలిస్తే ఇది మూడు రెట్లు వేగంగా పనిచేయడంతో పాటు 60 శాతం తక్కువ ధరకే అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ప్రస్తుతం సాఫ్ట్వేర్ డెవలపర్లు, పరిశోధకులు, వ్యాపార సంస్థలు రోజువారీ పనుల కోసం ఏఐ టూల్స్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే, అత్యంత తెలివైన ఏఐ మోడళ్లను వాడాలంటే ఖర్చు ఎక్కువగా ఉండటం, సమాధానం రావడానికి సమయం పట్టడం ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా వేగం, తక్కువ ధర, లోతైన ఆలోచనా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.