ముహూరత్ ట్రేడింగ్ 2026: సంవత్ 2083 కోసం కోటక్ నియో సూచించిన 7 షేర్లు
భారతదేశం, నవంబర్ 6 -- దీపావళి పండుగతో పాటు ప్రారంభమవుతున్న 'సంవత్ 2083' ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్లకు శుభారంభం పలికేందుకు దలాల్ స్ట్రీట్ సిద్ధమవుతోంది. గత సంవత్ 2082లో విదేశీ ఇన్వెస్టర్ల నిధుల తరలింపు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల వంటి కారణాలతో మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులకు లోనయ్యాయి. అయితే, ఈ మార్కెట్ దిద్దుబాటు (Correction) వల్ల నాణ్యమైన భారతీయ షేర్ల వ్యాల్యుయేషన్లు తిరిగి అందుబాటు ధరల్లోకి వచ్చాయని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ 'కోటక్ నియో' తెలిపింది.
నిఫ్టీ-50 కంపెనీల సంపాదన 2027 ఆర్థిక సంవత్సరంలో (FY27) 18 శాతం, 2028 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం వృద్ధి చెందుతుందని కోటక్ నియో అంచనా వేస్తోంది. ఈ క్రమంలో రాబోయే 12 నెలల్లో మెరుగైన రాబడులు ఇచ్చే అవకాశం ఉన్న 7 కీలక షేర్లను తమ దీపావళి ఇన్వెస్ట్మెంట్ నివేదిక ద్వారా సిఫార్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.