మురసు తుపాను : తెలంగాణలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం
భారతదేశం, నవంబర్ 1 -- భారత వాతావరణ శాఖ బులెటిన్ ప్రకారం, మురసు తుపాను కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. ఈ తుపాను మరింత బలం పుంజుకుని గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులతో నవంబర్ 3వ తేదీ ఉదయానికల్లా నెల్లూరు-నర్సాపూర్ మధ్య తీవ్ర తుపానుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటవచ్చని అంచనా. తుపాను ఆంధ్ర తీరం వైపు దూసుకువస్తుండగా దాని దట్టమైన మేఘాల ఇప్పటికే విస్తరించాయి.
రాబోయే కొద్ది రోజులు తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. మురసు ప్రభావంతో నవంబర్ 1 నుంచి వర్షాలు ప్రారంభమై వారం మధ్యలో మరింత భారీగా కురుస్తాయని ఐఎండి హైదరాబాద్ తెలిపింది. నవంబర్ 1 ఆదివారం నాడు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ సూచనలో తెలిపింది.
సోమ, మంగళవారాల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.