మురసు తీవ్ర తుపాను ముప్పు... ఓడ రేవుల్లో అలర్ట్.. రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు!
భారతదేశం, నవంబర్ 2 -- నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మురసు ఆంధ్రప్రదేశ్ వైపు వేగంగా దూసుకొస్తోంది. ఆరు గంటలుగా గంటకు 22 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుపాను, ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ప్రస్తుతం ఈ తీవ్ర తుపాను నెల్లూరుకు 110 కి.మీ, కావలికి 130 కి.మీ, తిరుపతికి 160 కి.మీ, ఒంగోలుకు 170 కి.మీ, బాపట్లకు 190 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను కారణంగా సముద్రం తీవ్ర అలజడిగా మారడంతో ఏపీలోని ప్రధాన హార్బర్లు, పోర్టులలో ప్రమాద సూచికలను జారీ చేశారు.
నిజాంపట్నం, వాడరేవు హార్బర్‌లకు 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం పోర్టుకు 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక, కృష్ణపట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.