మున్సిపల్ ఎన్నికల పోలింగ్ : పులివెందుల ఆర్వో ఆఫీసు వద్ద ఉద్రిక్తత - వైసీపీ ఏజెంట్లతో కలిసి వైఎస్ జగన్ బైఠాయింపు
భారతదేశం, నవంబర్ 1 -- కడప జిల్లా పులివెందులలో స్థానిక సంస్థల పోలింగ్ వేళ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పులివెందుల రిటర్నింగ్ అధికారి (RO) కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని, తమ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఆయన ఈ ఆందోళన చేపట్టారు.
ఈ రోజు ఉదయం పులివెందుల క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరిన వైఎస్ జగన్. నేరుగా ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వెంట సుమారు 70 మంది వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లు కూడా ఉన్నారు. అయితే, భద్రతా కారణాలు మరియు నిబంధనలను బూచిగా చూపుతూ అధికారులు జగన్ బృందాన్ని ఆర్వో ఆఫీసు లోపలికి అనుమతించలేదు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.