మునగ రైతులకు గుడ్న్యూస్.. ఏపీలో కొత్తగా 19 ప్రాసెసింగ్ యూనిట్లు
భారతదేశం, అక్టోబర్ 8 -- రైతుల ఆదాయాలను పెంచడం, గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రైతు ఉత్పత్తిదారుల సంఘాల(FPOs) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం యోచిస్తోందని ఎస్ఈఆర్పీ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కడపలోని వీరబల్లి, తిరుపతిలోని యర్రవరిపాలెంలో విజయవంతమైన ప్రాసెసింగ్ కేంద్రాలను ఆదర్శంగా తీసుకుని SERP కింద ఈ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఈ కార్యక్రమం రైతులను కేవలం పచ్చి మునగాకు అమ్మకానికే పరిమితం చేయకుండా.. ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ నుండి బ్రాండింగ్, మార్కెటింగ్ వరకు చైన్ సిస్టమ్‌లో పాలుపంచుకునేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
స్థానిక వాతావరణం, సాగు విస్తీర్ణం, ముడి పదార్థాల లభ్యత, రైతుల ఆసక్తి, ఎఫ్‌పీఓల సామర్థ్యం ఆధారంగా యూనిట్లను ఎంపిక చే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.