ముంచెత్తిన మురసు... 30 వేలకుపైగా హెక్టార్లలో పంట నష్టం.. ఈ జిల్లాల్లో తీవ్ర ప్రభావం!
భారతదేశం, నవంబర్ 3 -- తీవ్ర తుపాను మురసు(Murasu Severe Cyclonic Storm) ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షాలతో విరుచుకుపడటంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలోని 15 జిల్లాల్లో సుమారు 30,661 హెక్టార్లలో నిలబడి ఉన్న పంటలు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
మురసు తుపాను ధాటికి ముఖ్యంగా కృష్ణా, బాపట్ల, నంద్యాల జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వర్షపు నీరు పొలాల్లో చేరడంతో చేతికి వచ్చిన పంటలు పాడైపోయాయి. ముఖ్యంగా దెబ్బతిన్న పంటలు చూసుకుటే.. వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు అత్యధికంగా నష్టం వాటిల్లింది.
వర్షపు నీరు పొలాల్లో నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం అంచనాను త్వరలోనే పూర్తి చేసి బాధితులకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.