మీ ప్రతి ఎస్ఐపీకీ ఓ లక్ష్యం ఉందా? ఇలా చెక్ చేసుకోండి
భారతదేశం, జూలై 13 -- "ఎస్ఐపీ అనేది కేవలం పెట్టుబడి పెట్టే ఒక విధానం మాత్రమే. కానీ, అసలు పెట్టుబడి వెనుక ఒక స్పష్టమైన ఆర్థిక లక్ష్యం ఉండాలి" అని వెల్దీ.ఇన్ (Wealthy.in) కో-ఫౌండర్ ఆదిత్య అగర్వాల్ పేర్కొన్నారు.
నేడు లక్షలాది మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (SIP) ఎంచుకుంటున్నారు. కానీ, చాలా మంది ఇన్వెస్టర్లు ఏ లక్ష్యం లేకుండానే ఎస్ఐపీలు చేస్తుంటారు. దీనివల్ల ఒకే రకమైన ఫండ్స్‌లో పెట్టుబడులు పేరుకుపోవడమే కాకుండా, మన ఆర్థిక ప్రగతిని ట్రాక్ చేయడం కష్టమవుతుంది.
రిటైర్మెంట్, పిల్లల చదువులు, సొంత ఇల్లు, అత్యవసర నిధి లేదా దీర్ఘకాలిక సంపద సృష్టి.. ఇలా ప్రతి ఎస్ఐపీకి ఒక ప్రత్యేక కారణం ఉండాలని ఆదిత్య అగర్వాల్ వివరిస్తున్నారు. ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్ స్కీములను కేవలం సేకరించడం కాకుండా, తమ ఆర్థిక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.