భారతదేశం, ఏప్రిల్ 11 -- ఫ్రిజ్ అనేది కేవలం ఆహారాన్ని నిల్వ చేసే యంత్రం మాత్రమే కాదు, వాస్తు రీత్యా అది ఒక శక్తి కేంద్రం. ఫ్రిజ్ నిరంతరం నడుస్తూ ఉష్ణాన్ని (Fire Energy) విడుదల చేస్తుంది. దీనిపై మనం పెట్టే వస్తువులు ఆ శక్తి ప్రవాహాన్ని అడ్డుకోవడమే కాకుండా, ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి. చాలా మంది స్థలం కలిసి వస్తుందని లేదా సౌలభ్యం కోసం ఫ్రిజ్ పైన కొన్ని వస్తువులను పెడుతుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ క్రింది 3 వస్తువులను ఫ్రిజ్‌పై అస్సలు ఉంచకూడదు.
చాలా ఇళ్లలో మందుల సీసాలను లేదా ట్యాబ్లెట్లను ఫ్రిజ్ పైన ఉంచడం చూస్తుంటాం. ఇది వాస్తు రీత్యా అత్యంత ప్రమాదకరం.
ప్రభావం: ఫ్రిజ్ నుండి వెలువడే విద్యుత్ అయస్కాంత తరంగాలు మరియు ఉష్ణం మందుల యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు. జ్యోతిష్య రీత్యా, ఫ్రిజ్‌పై మందులు ఉంచే ఇళ్లలో అనారోగ్య సమస్యలు ఎప్పుడూ వె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.