మీరు జెన్-జీ కాదు: సీజేపీ నేతలతో ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
భారతదేశం, అక్టోబర్ 21 -- ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆందోళనల వేళ 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. తమ జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎస్ఈఎం) కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది.
విచారణ సమయంలో పిటిషనర్ల వయసు ఎంత అని వారి తరఫు న్యాయవాది అభిక్ చిమ్నీని న్యాయమూర్తి ప్రశ్నించారు. సౌరవ్ దాస్‌కు 27 సంవత్సరాలు, అశుతోష్ రాంకాకు 32 సంవత్సరాలని న్యాయవాది కోర్టుకు తెలిపారు.
దీనిపై జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ స్పందిస్తూ.. "అలాగైతే మీరు జెన్-జీ (Gen Z) కానే కాదు. అసలు జెన్-జీ అంటే ఏమిటి? 1997 తర్వాత జన్మించిన వారిని జెన్-జీ అంటారని కోర్టుకు తెలుసు....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.