మియామీలో అమెజాన్ విమానం క్రాష్: రన్‌వే దాటి కార్లపైకి దూసుకెళ్లిన జెట్
భారతదేశం, సెప్టెంబర్ 7 -- అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల మియామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం అమెజాన్ ప్రైమ్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 767-300 కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి రన్‌వేపై నుంచి ముందుకు దూసుకెళ్లింది. ఎయిర్‌పోర్ట్ వెలుపలి రహదారిపై ఉన్న పలు వాహనాలను బలంగా ఢీకొట్టి, మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనతో ఎయిర్‌పోర్ట్‌లోని అన్ని రన్‌వేలను, టాక్సీవేలను అధికారులు మూసివేశారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది.
ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నగరంలో ఉన్న లూయిస్ మునోజ్ మారిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన 'ప్రైమ్ ఎయిర్ ఫ్లైట్ 7598' విమానం, మియామీ ఎయిర్‌పోర్ట్‌లోని డయాగోనల్ రన్‌వేపై దిగే క్రమంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదాని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.