మియాపూర్లో 550 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానిదే : సుప్రీం కోర్టు కీలక తీర్పు
భారతదేశం, అక్టోబర్ 29 -- హైదరాబాద్ పరిధిలోని అత్యంత ఖరీదైన మియాపూర్ భూముల యాజమాన్య హక్కుల వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి అత్యున్నత నాయస్థానంలో బిగ్ రిలీఫ్ లభించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న సుమారు 550 ఎకరాల ప్రభుత్వ భూమిపై హక్కుల కోసం దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దశాబ్దాలుగా నడుస్తున్న ఈ కీలక భూ పోరాటంలో ప్రైవేట్ వ్యక్తులు వేసిన అప్పీళ్లను కొట్టివేస్తూ, ప్రభుత్వానికి అనుకూలంగా సంచలన తీర్పును వెలువరించింది.
మియాపూర్లోని సర్వే నంబర్లు 100, 101లో విస్తరించి ఉన్న 550 ఎకరాలకు పైగా స్థలం తమదేనంటూ గతంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమణలకు యత్నించడంతో ఈ వివాదం మొదలైంది. పూర్వపు జాగీర్దార్ కైసరుద్దీన్ చట్టబద్ధ వారసులమని చెప్పుకుంటున్న అమీరున్నిషా, ఇతరుల ను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.