మిడ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్ల జోరు: పెట్టుబడి పెట్టేముందు ఇవి తెలుసుకోండి
భారతదేశం, సెప్టెంబర్ 17 -- భారతీయ స్టాక్ మార్కెట్లలో మిడ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్లు సరికొత్త ఊపును ప్రదర్శిస్తున్నాయి. చారిత్రక సగటు కంటే వ్యాల్యుయేషన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు ఈ ఫండ్ల వైపు విపరీతంగా మొగ్గు చూపుతున్నారు. కేవలం స్వల్పకాలిక లాభాల కోసమే కాకుండా, కంపెనీల సంపాదనలో నిలకడైన వృద్ధి, దేశీయ డిమాండ్, డిజిటలైజేషన్ వంటి అంశాలు ఈ రంగానికి కొండంత అండగా నిలుస్తున్నాయి. అయితే, పెరుగుతున్న వ్యాల్యుయేషన్ల వేళ జాగ్రత్తగా స్టాక్స్ ఎంపిక చేసుకోవడం, పోర్ట్ఫోలియో వైవిధ్యీకరణ (డైవర్సిఫికేషన్) చాలా కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మిడ్-క్యాప్ విభాగంలోకి పెట్టుబడుల ప్రవాహం పెరగడం వెనుక బలమైన ఆర్థిక మూలాలు ఉన్నాయని మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనేజర్ అంకిత్ జైన్ తెలిపారు. వ్యవస్థీకృత రంగాలు విస్తరించడం, డిజిటలైజేషన్ వేగవంతం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.