మా ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్ లేదు.. మంచి ఆలోచనతో వస్తే పోత్సహిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
భారతదేశం, అక్టోబర్ 14 -- హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ మీట్-2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ అంతర్జాతీయ వాణిజ్య సదస్సును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.
రాష్ట్రాన్ని ఆర్థికంగా అగ్రపథంలో నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. 2025లోనే తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించామని గుర్తుచేసిన ఆయన రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ డాలర్లకు, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సమతుల్య అభివృద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.