మా పాటను అనుమతి లేకుండా వాడారు, చిన్న సినిమాల హక్కులను కాలరాస్తారా-వెంకటేష్ ఆదర్శ కుటుంబంపై పర్ణశాల నిర్మాత వెంకట్ ఆవేదన
భారతదేశం, అక్టోబర్ 31 -- Venkat Manchi On Aadarsha Kutumbam Song Controversy: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల మనుగడ, కాపీరైట్ హక్కులపై మరోసారి వేడివేడి చర్చ మొదలైంది. థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న హారర్ కామెడీ థ్రిల్లర్ 'పర్ణశాల' చిత్ర బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తమ చిత్రంలోని ప్రసిద్ధ పాటను వేరొక సినిమాలో అనుమతి లేకుండా వాడుకున్నారంటూ నిర్మాత వెంకట్ మంచి బహిరంగంగా నిరసన తెలిపారు.
హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో వచ్చిన 'ఆదర్శ కుటుంబం' చిత్రంలో తమ 'పర్ణశాల' సినిమాకి చెందిన 'జిమ్ జిమ్ తార' పాటను సుమారు 15 సెకన్ల పాటు అనుమతి లేకుండా ఉపయోగించారని ప్రొడ్యూసర్ వెంకట్ మంచి తెలిపారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసిన పాటను మరో సినిమాలో ఇలా వాడటం వల్ల తమ పర్ణశాల చిత్రం ప్రచారానికి భారీ నష్టం వాటిల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.