భారతదేశం, జనవరి 8 -- మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ తెలుగు కామెడీ యాక్షన్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా చేసింది. శ్రీమతి అర్చన ఈ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది.
ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లు అద్భుతంగా జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. ఈ నేపథ్యంలోనే మన శంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పోల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.