భారతదేశం, ఫిబ్రవరి 24 -- మావోయిస్టు పార్టీ ఛీఫ్‌గా చాలాకాలం బాధ్యతలు నిర్వర్తించిన గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ తెలిసింది. చాలా ఏళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీని గణపతి నడిపించారు. కొన్నేళ్లుగా నేపాల్‌లో ఉంటున్నారు. తీవ్ర అనారోగ్యంతో గణపతి బాధపడుతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్నారు.
గణపతిని ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గణపతి కూడా లొంగిపోతే దాదాపు మావోయిస్ట్ పార్టీ శకం ముగిసినట్టేనని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ నుంచి ఉన్న మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చేశారు.
2004లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అయ్యారు గణపతి. నవంబర్ 10, 2018 వరకు ఆ పదవిలో కొనసాగారు. మావోయిస్టు కేంద్ర కమిటీ విడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.