మార్కెట్లలో 'బ్లాక్ థర్స్ డే': రూ.4 లక్షల కోట్లు ఆవిరి.. పతనానికి 5 కారణాలు
భారతదేశం, సెప్టెంబర్ 24 -- దలాల్ స్ట్రీట్లో గురువారం తీవ్రస్థాయిలో అమ్మకాల తుఫాను విరుచుకుపడింది. అంతర్జాతీయంగా మండిపోతున్న క్రూడాయిల్ ధరలు, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుదల, బలహీనపడిన రూపాయికి తోడు దేశీయంగా ఇన్సూరెన్స్ రంగంలో ఐఆర్డీఏఐ ప్రతిపాదించిన సంస్కరణలు స్టాక్ మార్కెట్లను పాతాళానికి నెట్టాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో విపరీతంగా అమ్మకాలు సాగడంతో బిలియన్ల కొద్దీ ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.
ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,264 పాయింట్లు (1.54 శాతం) పతనమై 73,563.92 పాయింట్ల కనిష్టాన్ని తాకగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 369 పాయింట్లు (1.57 శాతం) క్షీణించి 23,046.15 వద్ద స్థిరపడింది. ఈ నష్టాల తీవ్రతకు బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజే రూ.485 లక్షల కోట్ల నుంచి రూ.481.50 లక్షల కోట్లకు పడిపోయింది. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.