భారతదేశం, ఏప్రిల్ 8 -- మారుతీ సుజుకి సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గ్లోబల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఇ-విటారా' అంతర్జాతీయ వేదికపై తన భద్రతా సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కొత్త కార్ల భద్రతను పరీక్షించే 'ఆస్ట్రేలియన్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్' (ANCAP) క్రాష్ టెస్టుల్లో ఈ కారుకు 4 స్టార్ రేటింగ్ లభించింది. 2026 మార్చి నుండి 2031 డిసెంబర్ వరకు విక్రయించే అన్ని ఇ-విటారా వేరియంట్లకు ఈ రేటింగ్ వర్తిస్తుంది.
అయితే, భారత్‌లో నిర్వహించిన 'భారత్ ఎన్‌క్యాప్' (BNCAP) పరీక్షల్లో ఇదే కారు 5 స్టార్ రేటింగ్ సాధించడం ఇక్కడ గమనార్హం. దేశీయ మార్కెట్లోకి త్వరలో విడుదల కానున్న ఈ కారుపై అంతర్జాతీయ ఫలితాల ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు విశ్లేషిద్దాం.
ANCAP నివేదిక ప్రకారం, ఇ-విటారా పిల్లల రక్షణ (Child Occupant Prote...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.