మారుతీ కార్లపై పండుగ ఆఫర్ల వర్షం.. ఏకంగా రూ.1.36 లక్షల డిస్కౌంట్
భారతదేశం, అక్టోబర్ 20 -- పండుగల సీజన్‌లో సరికొత్త కారును ఇంటికి తీసుకెళ్లాలని భావిస్తున్న వాహనదారుల కోసం దేశీ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఆకర్షణీయ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్ నెలకు గాను తన ప్రీమియం నెక్సా (NEXA) షోరూమ్‌ల ద్వారా విక్రయించే పాపులర్ ఎస్‌యూవీలు, ఎమ్‌పీవీ మోడళ్లపై భారీ తగ్గింపులు, నగదు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ప్రకటించింది. గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, జిమ్నీ, ఎక్స్ఎల్6, ఈ-విటారా, ఇన్‌విక్టో వంటి కీలక మోడళ్లపై ఈ ప్రయోజనాలు లభించనున్నాయి.
మారుతీ నెక్సా లైనప్‌లో విశేష ఆదరణ పొందిన 'గ్రాండ్ విటారా' పెట్రోల్ సిగ్మా వేరియంట్‌పై గరిష్ఠంగా రూ.1.36 లక్షల వరకు ప్రయోజనాలు అందుతున్నాయి. అలాగే డెల్టా పెట్రోల్ వేరియంట్‌పై రూ.1.26 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నారు.
ఇంధన పొదుపును ఇచ్చే స్ట్రాంగ్-హైబ్రిడ్ మోడల్‌పై ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.