భారతదేశం, ఫిబ్రవరి 17 -- భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఎలక్ట్రిక్ SUV మారుతి సుజుకి e Vitara ఆకర్షణీయమైన ధర, అదిరిపోయే ఫీచర్లతో వచ్చింది. అయితే దీని వెనక కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి.
మారుతి సుజుకి e Vitara ప్రారంభ ధరను రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ఇది బేస్ వేరియంట్ అయిన 'డెల్టా' (49 kWh బ్యాటరీ ప్యాక్)కు వర్తిస్తుంది. కేవలం రూ. 21,000 చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. అయితే, ఈ ధరకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి.
ఈ రూ. 10.99 లక్షల ధరలో బ్యాటరీ ఖరీదు కలవలేదు. మారుతి సుజుకి 'బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్' (BaaS) అనే సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం:
ఈ ఎలక్ట్రిక్ SUV రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది:
తొలిసారిగా ఎలక్ట్రిక్ కార్లను కొనేవారిని ప్రోత్సహించేందుకు మారుతి సుజుకి కొన్ని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.