మారుతి సుజుకి బ్రెజా ఫేస్‌లిఫ్ట్‌కు 5-స్టార్ BNCAP సేఫ్టీ రేటింగ్
భారతదేశం, జూలై 23 -- భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, తన ప్రజాదరణ పొందిన సబ్-4 మీటర్ ఎస్యూవీ 'బ్రెజా ఫేస్‌లిఫ్ట్' (2026 Maruti Suzuki Brezza facelift) విడుదల సమయానికి ముందే కీలక ప్రకటన చేసింది. బిఎన్‌సిఎపి (BNCAP) నిర్వహించిన భద్రతా పరీక్షల్లో ఈ సరికొత్త బ్రెజా ఫేస్‌లిఫ్ట్ మోడల్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. ఈ కారు రేపటి రోజున (జూలై 24న) మార్కెట్లోకి అధికారికంగా రానుంది.
క్రష్ టెస్ట్ ఫలితాల ప్రకారం, ఈ కారు పెద్దల భద్రత (Adult Occupant Protection - AOP) విభాగంలో 32 పాయింట్లకు గానూ 30.41 పాయింట్లు, అలాగే పిల్లల భద్రత (Child Occupant Protection - COP) విభాగంలో 49 పాయింట్లకు గానూ 43 పాయింట్లు సాధించింది.
ఫ్రంటల్ ఆఫ్సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో బ్రెజా ఫేస్‌లిఫ్ట్ 16 పాయింట్లకు గానూ 14.41 పాయింట్లు సాధ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.