భారతదేశం, ఏప్రిల్ 21 -- మధ్యతరగతి వాహన ప్రియులు ఎస్యూవీ (SUV) కొనాలని ప్లాన్ చేస్తే, వారి జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉండేవి మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్. ఈ రెండు కార్లు తమదైన శైలిలో మార్కెట్‌ను ఏలుతున్నాయి. అయితే, బడ్జెట్ పరిమితుల వల్ల చాలా మంది 'బేస్ వేరియంట్' (ఎంట్రీ లెవల్) వైపు మొగ్గు చూపుతుంటారు. కేవలం ధర తక్కువగా ఉండటమే కాకుండా, అవసరమైన ఫీచర్లు ఉంటే చాలు అనుకునే వారికి ఈ రెండు కార్లు ఏ మేరకు న్యాయం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మారుతి బ్రెజ్జాలో 1.5 లీటర్ల ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను వాడారు. ఇది 99 bhp పవర్‌ను, 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ చాలా స్మూత్‌గా ఉండటమే కాకుండా సిటీ ట్రాఫిక్‌లో మెరుగైన మైలేజీని ఇస్తుంది. నమ్మకమైన సర్వీస్, మెయింటెనెన్స్ కోరుకునే వారికి బ్రెజ్జా సరైన ఎంపిక.
మరోవైపు, టాటా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.