మామిడి, ఆపిల్, అరటి.. మీకు ఏ పండు ఇష్టమో చెబితే మీ క్యారెక్టర్ చెప్పేయొచ్చు!
భారతదేశం, మే 23 -- మీకు ఇష్టమైన పండును బట్టి మీ ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు. కొంతమందికి విదేశీ పండ్లు ఇష్టమైతే, మరికొందరికి స్థానిక పండ్లు ఇష్టం. దీనికి కారణం వారి గుణగణాలు, ఆలోచనా విధానాలు అని చెబుతుంటారు. మీ గుణగణాలు తెలుసుకోవాలని మీకు ఆసక్తిగా ఉందా? ఏ పండు ఎక్కువ ఇష్టం ఉంటే.. ఎలాంటి గుణాలు ఉంటాయో చూద్దాం..
మీకు అరటిపండ్లు అంటే చాలా ఇష్టమైతే.. మీరు దయగల, కరుణామయమైన వ్యక్తి. అలాగే స్నేహపూర్వకంగా, మర్యాదగా, గౌరవంగా ఉంటారు. మీలోని ఈ గుణం కారణంగా ఇతరులు మిమ్మల్ని తమకు అనుకూలంగా వాడుకుంటారు. మీకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నప్పటికీ.. మీరు అంత సులభంగా ఇతరుల మాటలకు ప్రభావితం కారు. చాలా నమ్మకమైన స్నేహితుడు, సహచరుడుగా ఉంటారు.
ప్రపంచంలో అత్యంత ఇష్టపడే పండ్లలో ఒకటి. ఆపిల్ తింటే డాక్టరు దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అంటారు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.