మహీంద్రా సేల్స్ ధమాకా: 1 లక్ష దాటిన వాహనాల విక్రయాలు.. ట్రాక్టర్లలోనూ జోరు
భారతదేశం, ఆగస్టు 1 -- భారతీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా జులై 2026 నెలకు సంబంధించి రికార్డు స్థాయి విక్రయాలను నమోదు చేసింది. ఆటోమొబైల్ విభాగానికి తోడు ట్రాక్టర్ల విభాగం కూడా రెండంకెల వృద్ధిని సాధించి సంస్థకు భారీ ఊపునిచ్చింది. ఎస్యూవీలు (SUV), వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్లకు భారత మార్కెట్లో విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది.
జులై 2026లో మహీంద్రా మొత్తం ఆటో అమ్మకాలు (ఎగుమతులతో సహా) 26% వృద్ధితో 1,03,860 వాహనాలకు చేరాయి. ప్యాసింజర్ వాహనాల విభాగంలో ఎస్యూవీల హవా స్పష్టంగా కొనసాగింది. స్వదేశీ మార్కెట్లో సంస్థ ఏకంగా 60,048 ఎస్యూవీలను విక్రయించి 20% వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతులతో కలిపి మొత్తం 60,887 ఎస్యూవీలు అమ్ముడయ్యాయి.
వాణిజ్య వాహనాల (CV) విభాగంలో కూడా 23% వృద్ధితో 25,204 యూనిట్ల డొమెస్టిక్ విక్రయాలు నమోదయ్యాయి. ఎలక్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.