భారతదేశం, ఫిబ్రవరి 4 -- ఏపీలోని కర్నూలు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెల్లడించారు. వివిధ విభాగాల్లో పలు ఖాళీలు ఉన్నాయి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశుగృహ నందు ఖాళీగా వున్న ఆయా-2(కాంట్రాక్టు పద్ధతి), పెద్దపాడు బాలసదనంలో ఖాళీగా వున్న హస్ కీపర్ 1, పత్తికొండ బాలసదనంలో ఖాళీగా వున్న పార్ట్ టైం పద్ధతిలో ఇన్ట్స్క్టర్ కమ్ యోగా టీచర్-1 నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు ఈ నెల 02.02.2026 నుండి 09.02.2026లోగా పని దినాల్లో ఉదయం 10.30 నుండి సాయంత్రము 5.00 వరకు కలెక్టరేట్లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, రూమ్ నెం.122, కర్నూలులో దరఖాస్తులు సమర్పించాలి.
విద్యార్హతలు, పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ h...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.