భారతదేశం, ఏప్రిల్ 16 -- పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ 'నారీ శక్తి వందన్ అధినియం' (మహిళా రిజర్వేషన్ బిల్లు) గురించి చేసిన ప్రసంగంల ముఖ్యాంశాలు ఇవీ..
మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లుల వల్ల ఎవరికీ అన్యాయం జరగదని ప్రధాని హామీ ఇచ్చారు.
"నేను పూర్తి బాధ్యతతో చెబుతున్నాను, ఈ నిర్ణయ ప్రక్రియలో ఎవరికీ వివక్ష ఉండదు. మునుపటి ప్రభుత్వాల సమయంలో ఉన్న సీట్ల నిష్పత్తి అలాగే కొనసాగుతుంది, ఎవరికీ అన్యాయం జరగదు."
మహిళలకు ఈ రిజర్వేషన్లను ఒక 'వరంగా' ఇస్తున్నామని ఎవరూ భ్రమపడవద్దని మోదీ స్పష్టం చేశారు.
"మనం మహిళలకు ఏదో ఇస్తున్నామని భ్రమలో బతకకూడదు. ఇది యుగాలుగా వారికి నిరాకరించబడిన హక్కు. ఆ హక్కును తిరిగి ఇవ్వడం మన బాధ్యత."
ఈ బిల్లు పాస్ అయితే వచ్చే రాజకీయ మైలేజీ లేదా 'క్రెడిట్' గురించి ప్రతిపక్షాలు ఆంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.