భారతదేశం, ఏప్రిల్ 17 -- ఈ బిల్లు ఉద్దేశం, దాని వెనుక ఉన్న వ్యూహాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది మహిళలకు మేలు చేసే బిల్లు కాదని, అసలు మహిళా సాధికారతకు దీనికి సంబంధమే లేదని ఆయన తేల్చి చెప్పారు. "మహిళలను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోంది. ఇది దేశ వ్యతిరేక చర్య (Anti-national act). విపక్షాలన్నీ ఏకమై ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటాయి," అని రాహుల్ స్పష్టం చేశారు. బిజెపి తన బలం తగ్గిపోతుందనే భయంతోనే, దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చేందుకు (Rejig political map) ఈ డీలిమిటేషన్ ప్రక్రియను తెరపైకి తెచ్చిందని ఆయన విమర్శించారు.
ఈ బిల్లు వెనుక ఉన్న అసలు అజెండా ఓబీసీ (OBC) సోదర సోదరీమణులకు అధికారం దక్కకుండా చేయడమేనని రాహుల్ ఆరోపించారు. కుల గణన (Caste Census) జరగకుండా అడ్డుకోవడమే కాకుండా, రాబోయే 15 ఏళ్ల వరకు వెనుకబడి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.