మహిళలకు సీఎం రేవంత్ శుభవార్త - 119 నియోజకవర్గాల్లో సూపర్ బజార్లు, మండలాల్లో రైస్ మిల్లులు!
భారతదేశం, మే 26 -- Indira Mahila Shakti Super Bazar : రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చి, వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మహిళా శక్తి ఆర్థికంగా మరింత ఎదగడానికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయిలో 'ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్ల'ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రణాళికలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కేవలం సూపర్ బజార్లకే పరిమితం కాకుండా, మహిళలు పారిశ్రామిక రంగంలో రాణించేందుకు వీలుగా ప్రతి మండలంలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, పెద్ద ఎత్తున గోడౌన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
"కొందరు రైస్ మిల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.