మహిళలకు ఉచిత కుట్టు మిషన్లపై అప్డేట్.. 1.90 లక్షల మందికి ఇచ్చేందుకు డేట్ ఫిక్స్!
భారతదేశం, అక్టోబర్ 27 -- సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాలు, గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆత్మగౌరవ భవనాలు, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలపై అధికారులతో చర్చించారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యా నిధి పథకం ద్వారా అర్హులైన విద్యార్థులకు ఎలాంటి జాప్యం లేకుండా పారదర్శకంగా లబ్ధి చేకూర్చాలని ఆదేశించారు మంత్రి పొన్నం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు 38 ఆత్మగౌరవ భవనాలకు సంబంధించిన జీవోల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు.
బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇంటింటా కుట్టు మిషన్ల పథకానికి సుమారు 4.80 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున మొత్తం 1.90...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.