భారతదేశం, మార్చి 30 -- ఈ ఏడాది మహావీర్ జయంతి తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. అసలు మార్చి 30వ తేదీన పండుగ జరుపుకోవాలా? లేక 31వ తేదీనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జైన మతంలో అత్యంత పవిత్రంగా భావించే ఈ పండుగ భగవాన్ మహావీరుడి జన్మ కళ్యాణోత్సవానికి ప్రతీక. ఈ నేపథ్యంలో అసలు జయంతి ఎప్పుడు? తిథి విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జైన పంచాంగం ప్రకారం, చైత్ర మాస శుక్ల పక్ష త్రయోదశి తిథి మార్చి 30, 2026 సోమవారం ఉదయం 07:09 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అంటే మార్చి 31, 2026 మంగళవారం ఉదయం 06:56 గంటలకు ముగుస్తుంది.
"ఉదయ తిథిని ప్రామాణికంగా తీసుకుంటే, మార్చి 31నే మహావీర్ జయంతి జరుపుకోవడం శాస్త్రసమ్మతం" అని పంచాంగకర్తలు స్పష్టం చేశారు. కేవలం త్రయోదశి తిథిని మాత్రమే పరిగణనలోకి తీసుకునే కొందరు మార్చి 30న కూడా ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు. కాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.