మహారాష్ట్రలో మరిన్ని ప్రకంపనలు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే హెచ్చరిక
భారతదేశం, జూన్ 23 -- మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) వర్గానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు సోమవారం అధికారికంగా ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. ఈ భారీ వలసలతో లోక్‌సభలో షిండే నేతృత్వంలోని శివసేన ఎంపీల బలం 7 నుండి ఒక్కసారిగా 13కి పెరిగింది. ఇది ఉద్ధవ్ వర్గానికి పెద్ద ఎదురుదెబ్బగా మారగా, షిండే వర్గానికి పార్లమెంటులో మరింత బలాన్ని చేకూర్చింది.
ఈ తాజా రాజకీయ మార్పులపై శివసేన యువనేత, ఎంపీ శ్రీకాంత్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని పరిణామాలు ఉంటాయని ఆయన సంకేతాలిచ్చారు.
"రాజకీయాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా బాంబు పేలుళ్లు కొనసాగుతూనే ఉంటాయి. గత నాలుగేళ్లుగా మేము కేవలం రాజకీయ షాక్‌లు ఇస్తూనే ఉన్నాం. ఇది కేవలం ట్రైలర్ మాత్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.