మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీఓ.. డివిడెండ్ల వర్షం కురిపిస్తుందా?
భారతదేశం, నవంబర్ 16 -- స్టాక్ మార్కెట్ మదుపర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో ప్రభుత్వ రంగ సంస్థ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు సిద్ధమైంది. మహారత్న హోదా కలిగిన కోల్ ఇండియా అనుబంధ సంస్థ 'మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్' (ఎంసీఎల్) తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ వారమే మార్కెట్లోకి అడుగుపెడుతోంది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) పద్ధతిలో వస్తున్న ఈ ఇష్యూ ద్వారా మాతృసంస్థ కోల్ ఇండియా తనకున్న 10 శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకోసం గరిష్ఠంగా 66.18 కోట్ల ఈక్విటీ షేర్లను మదుపర్లకు అందుబాటులో ఉంచుతోంది.
సాధారణంగా ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలంటే మదుపర్లకు మంచి డివిడెండ్లు ఇచ్చే కంపెనీలుగా పేరుంది. వాటాదారులకు నిలకడగా డివిడెండ్లు చెల్లించడంలో కోల్ ఇండియాకు ఘనమైన రికార్డు ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి కోల్ ఇండియా వరుసగా 16 ఆర్థిక సంవత్సరాల పాటు వాటాదారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.