మహబూబ్నగర్ జిల్లాలో నేషనల్ ఆయుష్ మిషన్ కింద జాబ్ నోటిఫికేషన్
భారతదేశం, అక్టోబర్ 11 -- మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త. నేషనల్ ఆయుష్ మిషన్ (National AYUSH Mission) కింద ఆయుష్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్లలో వివిధ సేవలందించేందుకు గాను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 6 విభాగాల్లో ఖాళీగా ఉన్న 8 పోస్టులను జిల్లా ఎంపిక కమిటీ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 12, 2026 నుండి అక్టోబర్ 22, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆయుష్ డాక్టర్ 1 పోస్టు నెలకు వేతనం రూ.60,000, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఆయుర్వేద, యూనానీ, హోమియోపతి లేదా నేచురోపతి విధానంలో పీజీ డిగ్రీ కలిగి ఉండాలి.
ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 2 పోస్టుల ఉన్నాయి. నెలకు రూ.40,000 ఇస్తారు. సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు ఒక సంవత్సర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.