భారతదేశం, మార్చి 6 -- మీరు బాట్మాన్ అభిమానా? గతంలో మహీంద్రా విడుదల చేసిన 'బాట్మాన్ ఎడిషన్' ఎలక్ట్రిక్ కారును సొంతం చేసుకునే అవకాశం మిస్ అయ్యారా? అయితే మీకు ఇది ఒక శుభవార్త. 'ద డార్క్ నైట్' థీమ్‌తో రూపొందించిన మహీంద్రా BE 6 బాట్మాన్ ఎడిషన్ బుకింగ్స్‌ను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
తొలి విడతలో కేవలం 135 సెకన్లలోనే 999 యూనిట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అప్పటి నుంచి సోషల్ మీడియాలో వస్తున్న విపరీతమైన డిమాండ్, కస్టమర్ల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న మహీంద్రా, ఈ ప్రత్యేక ఎడిషన్‌ను మరోసారి అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఈ కార్ బుకింగ్ ప్రక్రియ చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. ఆ వివరాలు ఇవే:
గమనిక: ఇప్పటికే ఈ కారును కలిగి ఉన్న యజమానులు రిఫర్ చేస్తే, వారికి డెలివరీలో ప్రాధాన్యత ఇస్తామని సంస్థ పేర్కొంది.
క్రి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.