భారతదేశం, ఫిబ్రవరి 26 -- స్టాక్ మార్కెట్లో 'మల్టీబ్యాగర్' అనే పదాన్ని వినే ఉంటారు. పెట్టిన పెట్టుబడికి కొన్ని రెట్లు లాభాలను అందించే షేర్లనే అలా పిలుస్తారు. అసలు ఈ పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరో తెలుసా? ఆయనే ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ పీటర్ లించ్. అమెరికాలోని 'ఫిడిలిటీ మెగెల్లాన్ ఫండ్' మేనేజర్‌గా ఆయన సాధించిన రికార్డులు అసాధారణమైనవి. 1977 నుంచి 1990 మధ్య కాలంలో ఆయన ఏకంగా 29.2% వార్షిక లాభాలను (CAGR) ఇన్వెస్టర్లకు అందించారు.
ఆయన రాసిన 'వన్ అప్ ఆన్ వాల్ స్ట్రీట్' (One Up on Wall Street) పుస్తకం నేటికీ మదుపర్లకు ఒక బైబిల్ లాంటిది. భారతీయ స్టాక్ మార్కెట్లోనూ కోటీశ్వరులు కావాలనుకునే సామాన్య ఇన్వెస్టర్ల కోసం పీటర్ లించ్ చెప్పిన 6 సూత్రాలను ఇక్కడ విశ్లేషిద్దాం.
మల్టీబ్యాగర్లను వేటాడే 6 సూత్రాలు
పీటర్ లించ్ ఒక 'గ్రోత్ ఇన్వెస్టర్' అయిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.