భారతదేశం, జనవరి 29 -- బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీరియల్ హీరోయిన్ రుబీనా దిలైక్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక చిన్న వీడియో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. తన భర్త అభినవ్ శుక్లాతో కలిసి ఇప్పటికే ఇద్దరు కవల కుమార్తెలకు జన్మనిచ్చిన రుబీనా.. తాజాగా తాను మళ్లీ గర్భవతినంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఈ ప్రకటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.
బుధవారం (జనవరి 28) రుబీనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ప్రింటెడ్ శారీలో ఎంతో అందంగా కనిపిస్తున్న రుబీనా, కెమెరా వైపు తిరిగి చిరునవ్వు చిందిస్తూ.. "నేను గర్భవతిని" (I am pregnant) అని చెప్పారు.
అంతటితో ఆ వీడియో ఒక్కసారిగా ఆగిపోయింది. దీనికి సంబంధించి రుబీనా దిలైక్ ఎలాంటి అదనపు సమాచారం ఇవ్వలేదు సరికదా కనీసం తన భర్త అభినవ్ శుక్లా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.