భారతదేశం, సెప్టెంబర్ 9 -- ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ఈవెంట్ సెప్టెంబర్ 9, మంగళవారం రాత్రి 10:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభమవుతుంది. ఈ కీలకమైన ప్రెజెంటేషన్ గంట నుంచి గంటన్నర వరకు సాగే అవకాశం ఉంది. ఈ లైవ్‌స్ట్రీమ్‌ను వీక్షించడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
యాపిల్ ఈవెంట్స్ వెబ్సైట్: యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఈ లైవ్‌స్ట్రీమ్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మీరు మీ క్యాలెండర్లో రిమైండర్ కూడా సెట్ చేసుకోవచ్చు.
యాపిల్ టీవీ యాప్: యాపిల్ టీవీ యాప్‌లోనూ ఈ ప్రసారాన్ని వీక్షించవచ్చు. ఇది యాపిల్ డివైజ్‌లు ఉన్నవారికి చాలా సులభం.
యూట్యూబ్ ఛానెల్: యాపిల్ తన యూట్యూబ్ ఛానెల్లోనూ లైవ్ ప్రసారం చేస్తుంది. ఇది యాపిల్ డివైజ్‌లు లేనివారికి కూడా అందుబాటులో ఉండే సులువైన ఆప్షన్.
ఈ ఈవెంట్ ద్వారా యాపిల్ సంస్థ రాబోయే ఏడాదికి తన ఉత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.