మరింత పతనమైన బంగారం, వెండి.. 7 నెలల కనిష్ఠానికి సిల్వర్
భారతదేశం, అక్టోబర్ 22 -- పండగల సీజన్ వేళ పసిడి, వెండి కొనుగోలుదారులకు భారీ ఉపశమనం లభించింది. గురువారం (అక్టోబర్ 22) నాటి ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు మరింత పడిపోయాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) వేదికగా డిసెంబర్ కాంట్రాక్ట్ వెండి ధర ఒక్కరోజే కిలోకు రూ.8,593 క్షీణించి రూ.2,00,575 స్థాయికి పడిపోయింది. గత ఏడు నెలల్లో వెండికి ఇదే అతి తక్కువ ధర కావడం గమనార్హం.
మరోవైపు పసిడి ప్రాభవం కూడా మసకబారింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.2,300 మేర తగ్గి రూ.1,43,600 వద్ద ముగిసింది. ఇది రెండు నెలల కనిష్ఠ స్థాయి. కాగా, ఈ అక్టోబర్ నెలలోనే బంగారం ధర 3.3 శాతం, వెండి ధర దాదాపు 10 శాతం మేర పడిపోవడం విశేషం.
మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో చమురు సరఫరాకు ఏర్పడిన విఘాతాలు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను పెంచేశాయి. సౌదీ అరేబి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.