భారతదేశం, మార్చి 19 -- న్యూ ఢిల్లీ: పసిడి ప్రియులకు ఇది గమనించదగ్గ సమయం. అంతర్జాతీయ మార్కెట్లో గత రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు వరుసగా క్షీణిస్తున్నాయి. గురువారం ఆసియా ట్రేడింగ్ సమయంలో స్పాట్ గోల్డ్ ధర 1 శాతం తగ్గి గరిష్ఠ స్థాయి నుంచి 4,844 డాలర్లకు (ప్రతి ఔన్సు) చేరుకుంది. వెండి ధర మరింత ఎక్కువగా 2.45 శాతం పతనమై 75.6 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
బుధవారం జరిగిన ట్రేడింగ్‌లో ఇవి ఏకంగా 4 శాతం మేర నష్టపోవడం గమనార్హం. పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ మేఘాలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేసిన హెచ్చరికలే ఈ పతనానికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
వడ్డీ రేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ అనుసరిస్తున్న తీరు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. వడ్డీ రేట్లలో ప్రస్తుతా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.