మరణమే శరణమా.!? ఆత్మహత్యల నివారణకు డాక్టర్ విజయ్ విశ్లేషణాత్మక సలహాలు
భారతదేశం, సెప్టెంబర్ 15 -- ఓ హై స్కూల్ లో చదివే బాబు వాళ్ల నాన్న దగ్గరికి వెళ్ళి నవ్వుకుంటా "బాపు నీ పేరు ఏంది?" అని అడిగితే, ఆ తండ్రి కాస్త కోపంగా "నా పేరు తెలవదారా ?, పోయి గా బాయిల దుంకి సావపోయినవ్" అనగానే నిజంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి బావిలో దూకి చనిపోయాడు.
ఎంత షాకింగ్ విషయం అది. తప్పెవరిది? సరదాగా అడిగితే సీరియస్ గా రియాక్ట్ అయిన తండ్రిదా.? అంతే సరదాగా తీసుకోవాల్సిన సమాధానాన్ని సీరియస్ గా పాటించిన కొడుకుదా..? శిక్ష ఎవరికి?
బంగారు భవిష్యత్తు బుగ్గిపాలు చేసుకున్న బాబుకా.? కళ్ళముందే ఎదిగొచ్చిన కొడుకుని కోల్పోయిన తండ్రికా..? ఇది దాదాపు 35 ఏళ్ల కిందటి ముచ్చట. మరి ఇప్పటి పరిస్థితి తీసుకుంటే.
అక్క ఫోన్ ఇవ్వలేదు అని పై అంతస్తునుండి దూకిన తమ్ముడు. నాన్న బైక్ కొనివ్వలేదని ఫ్యాన్ కి వేలాడిన కొడుకు. భర్త పండక్కి తల్లిగారింటికి వద్దు అన్నాడని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.