మమతా బెనర్జీకి బిగ్ షాక్.. బెంగాల్లో చీలిక వైపు టీఎంసీ
భారతదేశం, జూన్ 3 -- పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ అంతర్గత సంక్షోభం తీవ్రరూప దాల్చింది. మహారాష్ట్రలో శివసేన చీలిపోయిన తరహాలోనే, బెంగాల్లోనూ టీఎంసీ ముక్కలయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ నుండి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రీతబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకునేందుకు దాదాపు 60 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు.
మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో సుమారు 60 మంది సంతకాలను తిరుగుబాటు వర్గం సేకరించింది. తామే అసలైన టీఎంసీ అని గుర్తింపు ఇవ్వాలంటూ బుధవారం అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్‌కు లేఖ సమర్పించనున్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి తప్పించుకోవడానికి కనీసం మూడింట రెండొంతుల (54 మంది) ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.