భారతదేశం, జనవరి 12 -- సంక్రాంతి 2026కి వచ్చిన మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. ఓ వైపు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ కావడంతో భారీ అంచనాల నడుమ సినిమా విడుదలైంది. ఈ మూవీలో వెంకటేష్ ఉండటంతో మరింత హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్టుగానే సినిమా బాగుందని టాక్ వచ్చింది. దీంతో అభిమానులు సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ కూకట్పల్లి అర్జున్ థియేటర్లో సినిమా చూస్తూ మెగా అభిమాని మృతి చెందారు. ఆ వ్యక్తి గుండెపోటుతో చనిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని 12వ బెటాలియన్‌కు చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ ఆనంద్ కుమార్‌గా గుర్తించారు. ఉదయం 11.30 గంటల షో చూడటానికి సినిమా థియేటర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.