భారతదేశం, జనవరి 26 -- టాలీవుడ్ యంగ్ హీరో శివ కందుకూరి నటించిన లేటెస్ట్ మూవీ చాయ్ వాలా. హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పాపుడిప్పు నిర్మించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.
చాయ్ వాలా సినిమాకు ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. వెంకట్ ఆర్ పాపుడిప్పు సహ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఇటీవల చాయ్ వాలా టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ మేరకు నిర్వహించిన చాయ్ వాలా టైటిల్ సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో సిటీ కమిషనర్ సజ్జనార్, నీలోఫర్ ఫౌండర్ బాబురావు, కిమ్స్ ఎండీ రవి కిరణ్ వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్లో సిటీ కమిషనర్ సజ్జనార్ మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.